Featured

Naga Mahesh: రంగస్థలంలో సమంతకు తండ్రిగా నటించా.. సమంత చెయ్యి పట్టుకోగానే ఆమె ఏమందో తెలుసా? దెబ్బకి షాక్ అయ్యా నేను..!

Naga Mahesh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా ఓ వెలుగు వెలుగుతుంది.

Naga Mahesh: రంగస్థలంలో సమంతకు తండ్రిగా నటించా.. ఆమె చెయ్యి పట్టుకుంటే ఏం అనిందంటే?

ఇదంతా పక్కన పెడితే సమంత క్యారెక్టర్ గురించి అందరికి తెలిసిందే. తనతో కలిసి నటించిన నటినటులు కూడా తన గురించి చాలా ఇంటర్వ్యూలలో కూడా తెలిపారు. ఇక తనతో కలిసి రంగస్థలంలో నటించిన నాగ మహేష్ కూడా తాజాగా తన గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసాడు.

Naga Mahesh: రంగస్థలంలో సమంతకు తండ్రిగా నటించా.. ఆమె చెయ్యి పట్టుకుంటే ఏం అనిందంటే?

2018 లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఇందులో రామ్ చరణ్, సమంత నటించగా.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో పలువురు నటులు నటించగా.. అందులో నాగ మహేష్ ఒకరు. ఇక ఈయన సమంతకు తండ్రిగా నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.

Naga Mahesh: రంగస్థలంలో సమంతకు తండ్రిగా నటించా.. ఆమె చెయ్యి పట్టుకుంటే ఏం అనిందంటే?

సమంత మాటలకు షాకైనా నాగ మహేష్…

ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు. అందులో రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ సమంత క్యారెక్టర్ గురించి ఓ విషయం తెలిపాడు. ఈ సినిమాలో తాను ఓ సన్నివేశంలో సమంత చెయ్యి పట్టుకున్నపుడు.. తాను సమంత చేతిని కాస్త మెల్లగా పట్టుకున్నాడట.

దాంతో సమంత పరవాలేదు గట్టిగా పట్టుకోండి అని అనడంతో వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడట. ఎందుకంటే సమంత ప్రొఫెషనల్ గా న్యాయం చేస్తుందని తన గురించి గొప్పగా తెలిపాడు. కొంతమంది మాత్రం పట్టుకోనివ్వరని.. ఒకవేళ పట్టుకోవాలన్న మనకు కూడా ఇబ్బందిగా ఉంటుందని అన్నాడు ఆయన. ఇక సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లలో బిజీగా ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago