Featured

Actor Ajay : అజయ్ లవ్ స్టోరీ… విలన్ గా చేసినపుడు భార్య రియాక్షన్… ఒక అమ్మాయిని రేప్ చేయబోతే…: నటుడు అజయ్

Actor Ajay : హీరో కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలానే విలన్ రోల్స్ లో గుర్తుండిపోయే నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు అజయ్. విజయవాడకు చెందిన అజయ్ చదివింది హైదరాబాద్. ఇక యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన అజయ్ నెగెటివ్ షేడ్స్ లో ఎక్కువగా కనిపిస్తూనే మరోవైపు సహాయ నటుడిగా కూడా చాలా సినిమాల్లో నటించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం సినిమాల్లో నటించేటపుడు పడే ఇబ్బందులను గూర్చి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

పెళ్లి.. భార్య గురించి…

అజయ్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వకముందే తన భార్యను ప్రేమించాడట. ఖుషి సినిమాలో నటించే సమయంలోనే తనతో పరిచయం ఉందని నాది లవ్ మ్యారేజ్ అంటూ చెప్పారు. ఇక ఆమె బెస్ట్ క్రిటిక్ అంటూ చెప్పారు. ఏ క్యారెక్టర్ అయినా సినిమా చూసాక మొహమాటం లేకుండా ఎలా ఉందో చెప్పేస్తుంది, అది నాకు బాగా హెల్ప్ అవుతుంది అంటూ చెప్పారు. ఇక విలన్ రోల్స్ లాంటివి చేసినా తాను నన్ను మొదట్లో ఎటువంటి ఇమేజ్ లేనపుడు పెళ్లి చేసుకోవడం వల్ల సినిమా ప్రభావం నా భార్య మీద లేదు అంటూ చెప్పారు.

రేప్ సీన్ లో డోంట్ టచ్ మీ అంది…

ఇక సినిమాల్లో తన అనుభవాల గురించి మాట్లాడుతూ ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో రేప్ సీన్ అని ముందే చెప్పలేదు. వెళ్ళాక అమ్మాయిని చూపించి నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేయాలి అని చెప్పారు. ఇక అమ్మాయికి అసలు రేప్ సీన్ అనే చెప్పలేదట. నాకు ఆల్రెడీ ఇబ్బందిగా ఉంటే ఆ అమ్మాయి డోంట్ టచ్ మీ అనేసరికి డైరెక్టర్ వైపు చూసాను. ఆయన మాత్రం రేప్ చేయి అన్నారు. ఆ తరువాత నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇక పై అలాంటి సీన్స్ చేయకూడదని అంటూ చెప్పారు అజయ్.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago