Categories: FeaturedMovie News

Actor Babloo Prithiviraj: నా భార్య మలేషియా అమ్మాయి కాదు.. తెలుగమ్మాయే రెండో భార్యను పరిచయం చేసిన పృథ్వీరాజ్?

Actor Babloo Prithiviraj: యాక్టర్ బబ్లూ పృథ్వీరాజ్ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే 57 సంవత్సరాల వయసులో ఈయన 23 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ హీరో గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే పృధ్విరాజ్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తల పై స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చాలామంది తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారని ఈయన తెలియజేశారు. ముసలోడికి తన కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి ఏంటి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే తన కుటుంబంతో తాను ఎంతో స్ట్రగుల్ అవుతున్న సమయంలో శీతల్‌ అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిందని అప్పుడు నేను ఉన్న పరిస్థితులలో నా బాధను పంచుకోవడానికి ఈమెకు దగ్గరయ్యానని అలా మా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందని తెలిపారు.

యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా శీతల్‌ మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తాను మలేషియాకు చెందిన అమ్మాయి కాదని తాను ఆంధ్రాకు చెందిన వ్యక్తి అంటూ తెలిపారు.పృద్విని తాను ఒక రోజు రెస్టారెంట్లో కలిశానని ఒక అభిమానిగా తన దగ్గరకు వెళ్లి సెల్ఫీ అడిగాను అలా మా ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకోవడం జరిగిందని ఈమె వెల్లడించారు.

Actor Babloo Prithiviraj: అభిమానిగా అతనికి పరిచయమయ్యాను..

ఈ విధంగా మేమిద్దరం ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని స్నేహితులుగా మారామని అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారిందని ఈమె వెల్లడించారు. ఇక తను నాకు పరిచయమైనప్పుడు నేను ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని శీతల్‌ ఈ సందర్భంగా పృధ్విరాజ్ తో తనకు ఏర్పడిన ప్రేమ పరిచయం పెళ్లి గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago