Movie News

Actor Harish Kumar: ఒకప్పటి హీరో హరీష్ గుర్తున్నాడా? పాన్ ఇండియా హీరో కావాల్సిన హరీష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Actor Harish Kumar: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. అయితే మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో నిలబడాలి అంటే అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇండస్ట్రీకి బాలా నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస తెలుగు తమిళ మలయాళం హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారిలో నటుడు హరీష్ ఒకరు.

ఇలా ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అన్ని భాషలలో కలిపి సుమారు 250కి పైగా సినిమాలలో నటించిన హరీష్ కుమార్ ఇండస్ట్రీకి దూరం కావడంతో ఎంతోమంది ఈయన ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు అన్ని భాషలలో సినిమాలు చేసినటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకోవాల్సి ఉండగా ఈయన మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈయన హీరోగా అన్ని భాషలలో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఈయనపై థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్రపడింది. ఈయన మలయాళంలో డైసీ సినిమా తర్వాత ఈయన వరుసగా ఐదారు ఇలాంటి చిత్రాలలో నటించడం వల్ల ఈయనకు థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్ర పడింది.

Actor Harish Kumar: థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్ర వేయించుకున్నారు…

ఇలా ఈయన పై ఇలాంటి ముద్ర ఉండడంతో అవకాశాలు రావడం కూడా క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇక తన వ్యక్తిగత కారణాల వల్ల కూడా సినిమాలలో నటించకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఈయన ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం మలయాళంలో ఆయన నటించిన సినిమాలే కారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago