Actor Tanikella Bharani Family Photos Going viral : తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో రచయితగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, వైవిధ్యభరిత పాత్రలో నటించ గల వ్యక్తి తనికెళ్ళ భరణి . శివ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమాలలోకి రాకముందు నాటకాలకు రచయితగానూ నటుడిగానూ చేశారు. ప్రస్తుతం ఈయన రచయితగా కంటే కూడా నటుడిగానే ఎక్కువగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు తనికెళ్ళ భరణి 300కు పైగా సినిమాలలో నటించి ఎంతోమంది దర్శకనిర్మాతలకు ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకొన్నారు.
తనికెళ్ల భరణి కుటుంబానికి సంబంధించిన విషయాలు…
మూడు దశాబ్దాలకు పైగా సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ కూడా తనికెళ్ళ భరణి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాత్రం ఎక్కువగా బయటికి తెలియదు. తనికెళ్ళ భరణి గారి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు. ఇక తనికెళ్ళ భరణి గారి తండ్రి పేరు టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి గారు లక్ష్మీ నరసమ్మ. తనికెళ్ళ భరణి గారి భార్య పేరు దుర్గాభవాని.
తనికెళ్ల భరణి గారికి ఇద్దరు పిల్లలు కాగా ఒక కొడుకు ఒక కుమార్తె. కొడుకు పేరు మహా తేజ. కుమార్తె పేరు సౌందర్యలహరి. తనికెళ్ల భరణి గారు ఆయన నివాస గృహానికి తన కూతురు పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం తనికెళ్ళ భరణి గారి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నాయి. ఎప్పుడు వీరి కుటుంబానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు ఇప్పుడు నెట్ లో ప్రత్యక్షం అవ్వడంతో తో అందరూ వీటిని గమనిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…