Amala Paul : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అమలాపాల్. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది అమలాపాల్. ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల ద్వారానే హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఏడాది ఈమె రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
కాగా ఇటీవలే తాను ప్రెగ్నెన్సీ అన్న శుభవార్తని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇటీవలె బేబీ బంప్ తో బీచ్ లో ఫోటోలు దిగి అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన అమలాపాల్ తాజాగా తన భర్తతో కలిసి. మరోసారి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ మధ్య తరచూ తన భర్తతో కలిసి బేబీ బంప్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటికీ ఆమె తరచుగా ఫోటో షూట్ లు చేస్తూనే ఉంది.
లోదుస్తులు కూడా లేకుండా ఫోటోషూట్..
ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఫోటో సూట్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలను చూసి నెటిజెన్స్ మండి పడుతున్నారు. ఆ ఫోటోలలో ఆమె బేబీ బంప్ తో ఉన్నప్పటికీ అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బేబీ బంప్ తో ఉన్నప్పుడు కూడా గ్లామర్ లను ఒలకబోయడం కూడా అవసరమా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఆమె ఎద అందాలు మొత్తం కనిపించే విధంగా లోదుస్తులు కూడా ధరించకుండా ఫోటో షూట్ లో పాల్గొంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…