Movie News

Tamannaah Bhatia: భక్తి పారవశ్యంలో మునిగిపోయిన తమన్నా.. ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు?

Tamannaah Bhatia: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూడు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది మిల్కీ బ్యూటీ. కాగా తమన్నా వయసు పెరిగే కొద్దీ ఆమె అందం కూడా మరింత పెరుగుతూనే ఉంది.

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇంకా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది తమన్నా. సినిమాలతో పాటు అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. ఇకపోతే తమన్నా గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ ఫోటోలలో తమన్నా ఫ్యామిలీతో కలిసి ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమన్నా హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. తమన్నాకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. ఈ కారణంగానే తరచుగా దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతి లోని ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించింది.

ప్రియమైన వారితో మధుర భక్తి క్షణాలు..

కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది తమన్నా. ఈ సందర్భంగా పసుపు రంగు చుడీదార్, మెడలో హారం, శాలువా, నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషినల్‌గా కనిపించిందీ మిల్కీ బ్యూటీ. అంతేకాకుండా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈమెకు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. నా ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను అని పేర్కొంది తమన్నా.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

19 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

19 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago