Movie News

Actress Anjali: ఇన్నేళ్ల సినీ కెరియర్లో అంజలి సంపాదించిన ఆస్తి ఇంత తక్కువా… ఈమెకు ఎంత ఆస్తుందో తెలుసా?

Actress Anjali: షాపింగ్ మాల్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అంజలి అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అద్భుతమైన పాత్రలలో నటించినప్పటికీ ఈమెకి ఇండస్ట్రీలో సరైన హిట్ పడలేదని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన అంజలి ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒకప్పుడు హోమ్లీ పాత్రలలో నటించిన ఈమె ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు. అలాగే హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా తెలుగు తమిళ భాషలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న అంజలి పెద్దగా ఆస్తులను వెనకేసుకోలేదని తెలుస్తోంది.ఈమెకు చెన్నైతో పాటు హైదరాబాదులో కూడా ఖరీదైన ఇల్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈమె ఆస్తులన్నీ కలిపి కేవలం 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇలా 10 కోట్లు ఆస్తులను మాత్రమే సంపాదించారు.

Actress Anjali: కుటుంబ గొడవల వల్లే ఆస్తి కోల్పోయిందా…

ఇక అంజలి ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలోనే తన కుటుంబంతో గొడవలు రావడం వల్ల ఈ గొడవలలో తన ఆస్తులను కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఈమె మాచర్ల నియోజకవర్గం సినిమాలు నితిన్ తో కలిసి రారా రెడ్డి అంటూ ఐటమ్ సాంగ్ లో సందడి చేశారు. ఇకపోతే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఒక్కో సినిమాకు అంజలి 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago