Featured

Eesha Rebba: వామ్మో లిప్ లాక్… బెడ్ రూమ్ వంటి బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయిన నటి!

Eesha Rebba: ఒకప్పుడు తెలుగమ్మాయిలు సినిమాలలో ఎంతో పద్ధతిగా నటించేవారు ఎలాంటి గ్లామరస్ పాత్రలకు తావులేకుండా నటించడం వల్ల చాలామంది తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవని భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. తెలుగు అమ్మాయిలు కూడా బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.

Eesha Rebba: వామ్మో లిప్ లాక్… బెడ్ రూమ్ వంటి బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయిన నటి!

ఈ క్రమంలోనే రోజు హాట్ ఫోటో షూట్లతో అందరిని ఆశ్చర్య పరుస్తూ సినిమాలలో కూడా లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే తెలుగులో ఇలా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి కోవకు చెందినవారే ఈషా రెబ్బ.

Eesha Rebba: వామ్మో లిప్ లాక్… బెడ్ రూమ్ వంటి బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయిన నటి!

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అంతకు ముందు ఆ తరువాత చిత్రం ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అరవింద సమేత చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని అంతా భావించినప్పటికీ అది మాత్రం జరగలేదు.ఇక గత ఏడాది హీరో సత్యదేవ్ తో కలిసి రాగల 24 గంటలు అనే సినిమాలో ఏకంగా బెడ్ రూమ్ సీన్స్ బికినీ వేసినప్పటికీ ఈమె మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ మలయాళ ఎంట్రీ ఇస్తోంది.

వాలెంటైన్స్ డే కానుకగా…

మలయాళంలో స్టార్ హీరో కుంచకో బోబన్ ఒట్టు సినిమాతో మలయాళ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఇక వాలెంటెన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాట చూసిన ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఎంతో పద్ధతిగా కనిపించే ఈషా రెబ్బ ఈ సినిమాలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలు బెడ్ రూమ్ సీన్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా గ్లామర్, బోల్డ్ సన్నివేశాలలో నటిస్తున్న ఈషా రెబ్బ ఈ సినిమా ద్వారా అయినా అక్కడ హిట్ కొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

8 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

9 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

10 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

10 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

12 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

12 hours ago