Movie News

Actress Gautami: సీనియర్ నటి గౌతమి కూతురిని చూశారా ఎంత అందంగా ఉందో… వైరల్ అవుతున్న ఫోటోలు!

Actress Gautami: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపినటువంటి వారిలో నటి గౌతమి ఒకరు. శ్రీకాకుళంలో జన్మించిన ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇలా వరుస సినిమాలతో అగ్రతారక ఓవెలుగు వెలిగినటువంటి గౌతమి 1998 తర్వాత తన కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు.

ఇలా ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించినటువంటి గౌతమి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా ఈమె స్టోరీ ఆఫ్ థగ్స్’ అనే తమిళ్ సిరీస్ చేశారు. సమంత ‘శాకుంతలం’ తో పాటు ‘అన్నీ మంచి శకునములే’ లో నటించారు.తాజాగా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1998లో సందీప్ భాటియాను పెళ్లాడి 1999లో ఆయనతో విడిపోయారు. వారికి సుబ్బలక్ష్మి సంతానం కలదు. ఇలా తన భర్త నుంచి విడిపోయిన గౌతమి మరి కొద్ది రోజులపాటు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు. ఇలా కమల్ హాసన్ తో సహజీవనంలో ఉన్నటువంటి ఈమె తన నుంచి విడిపోయారు.

Actress Gautami:పుష్కలంగా హీరోయిన్ లక్షణాలు…

ఈ విధంగా భర్తకు విడాకులు ఇచ్చే కమల్ హాసన్ నుంచి కూడా ఒంటరిగా ఉన్నటువంటి గౌతమి ప్రస్తుతం తన కుమార్తె సుబ్బలక్ష్మితో కలిసి నివసిస్తున్నారు.ఇక ప్రస్తుతం గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ అచ్చం ఈమెలో తల్లి పోలికలు ఉన్నాయని హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.హీరోయిన్ గా ప్రయత్నిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాది అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago