Actress Greeshma: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇతర నటీనటులకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అదే క్రేజ్ ఉంటుంది.ఇలా బుల్లితెరపై వెండితెరపై ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు నటిస్తూ తమ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటారు అయితే వీరు పెద్దయిన తర్వాత వారు చదువులపై దృష్టి పెట్టడం వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే వెండి తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి ఎంతో మంది తిరిగి హీరోయిన్లుగా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.హీరోయిన్ గ్రీష్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా మల్లీశ్వరి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పంచాక్షరి వంటి సినిమాలలో నటించారు.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గ్రీష్మ ఉన్నత చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ ప్రస్తుతం తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఎంతో పెద్దగా క్యూట్ గ్లామరస్ గా తయారైనటువంటి గ్రీష్మ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
బాంబే హీరోయిన్లకు తీసిపోని గ్రీష్మ
ఈ క్రమంలోనే ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈమె ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇలాంటి అందంతో ఉన్నటువంటి గ్రీష్మ బాంబే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని ఈమె కనుక వెండితెరపై సందడి చేస్తే స్టార్ హీరోయిన్ గా పేరు పొందడం పక్క అంటూ తన ఫోటో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం గ్రీష్మ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…