Featured

Director Geetha Krishna : మహేష్ బాబు మంచి స్మోకర్… డైరెక్టర్ గీత కృష్ణ షాకింగ్ కామెంట్స్…!

Director Geetha Krishna : సినిమాల గురించి హీరో హీరోయిన్లు మనకు తెలియని వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ కొంచెం కాంట్రవెర్సీ క్రియేట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తుండే దర్శకుడు గీతా కృష్ణ మరోసారి అలాంటి కాంట్రవర్సీ ఇంటర్వ్యూ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. డైరెక్టర్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా ఇండస్ట్రీలో అందరి గురించి వారి పర్సనల్ విషయాలను స్ట్రైట్ గా చెప్పే గీతా కృష్ణ మహేష్ బాబు గురించి హాట్ కామెంట్స్ చేసారు.

మహేష్ బాబు బాగా స్మోక్ చేస్తాడు…

కృష్ణ, విజయనిర్మల గారితో మంచి అనుబంధం ఉన్న గీతా కృష్ణ గారు ఒకసారి ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళినపుడు అక్కడ కృష్ణ గారి అబ్బాయిలు రమేష్ బాబు, మహేష్ బాబు లను చూసానని రమేష్ చాలా బాగా ఉన్నాడు అయితే మహేష్ మాత్రం చాలా లావుగా ఉన్నాడు ఈ అబ్బాయి ఎలా సినిమాల్లోకి వస్తాడో అనుకునేవాన్ని అంటూ చెప్పారు. రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరూ ఫిల్మ్ ఫెస్టివల్ చూడటానికి వచ్చారు అయితే ఇద్దరూ సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూనే ఉన్నారు.

ఇద్దరూ బ్రదర్స్ లా కంటే మంచి స్నేహితులు లాగా ఉండేవారు. అయితే ఇద్దరూ అలా చైన్ స్మోకింగ్ చేయడం చూసి అడిగాను బాబు మీరు కృష్ణ గారి అబ్బాయిలా అని, ఢిల్లీ చలి కదా ఆ సాకు తో సిగరెట్లు కాల్చారు. ఇక మద్రాస్ లో కొన్నేళ్ల తరువాత చూసినపుడు మహేష్ చాలా సన్నగా అయ్యాడు గుర్తుపట్టలేదు. కానీ ఆ రోజు అనుకోలేదు ఇంత పెద్ద హీరో అవుతాడు అని అంటూ గీతా కృష్ణ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago