టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ముగ్గురు అమ్మాయిల జీవిత కథ ఆధారంగా మ్యాగీ దర్శకత్వంలో మారుతి పర్యవేక్షణలో తెరకెక్కిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే విశేషమైన ఆదరణ దక్కించుకుంది.
ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి నటి హేమ కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో హేమ మాట్లాడుతూ దర్శకుడిని ఉద్దేశించి బాబు చిట్టి అంటూ బోల్డ్ గా మాట్లాడటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ క్రమంలోనే నటి హేమ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏంటి హేమ ఇలా మాట్లాడింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హేమ ఇటీవల మా ఎలక్షన్లలో కూడా నానా హంగామా చేస్తూ వార్తల్లో నిలిచారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…