Featured

Actress: అవకాశాల కోసం ఎంతోమందికి కమిట్మెంట్లు ఇచ్చాను… క్యాస్టింగ్ కౌచ్ పై నటి సంచలన వ్యాఖ్యలు!

Actress: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరి జీవితం ఎప్పుడూ ఎలాంటి రంగు పూసుకుంటుందో ఎవరికీ తెలియదు ఉన్నఫలంగా రాత్రికి రాత్రి కొందరు స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతే మరికొందరు మాత్రం ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలంటే ఎంతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లుగా కొనసాగడం కోసం అవకాశాలు అందుకోవడానికి ఎంతో మందికి కమిట్మెంట్లు ఇస్తూ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు. అయితే తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇప్పటికే ఎంతోమంది బహిరంగంగా వెల్లడించారు తాజాగా నటి శిరీష సైతం తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు.

నటి శిరీష సుమారు 50 సినిమాలకు పైగా నటించారు. అయితే ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం కోసం కెరియర్ మొదట్లో ఎంతో మందికి కమిట్మెంట్ ఇచ్చానని తెలిపారు.ఇలా ఎంతోమంది నా పక్కన పడుకొని చివరికి అవకాశాలు లేవు అంటూ మొహం చాటేస్తున్నారని ఏమి ఆవేదన వ్యక్తం చేశారు.

Actress: అవకాశాలు లేవని మొహం మీదే చెబుతున్నారు..

ఒకప్పుడు నా పక్కనపడుకున్న వారందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారని అయితే తనకు అవకాశాలు కావాలి అని అడిగితే లేవని మొహం మీదే సమాధానం చెబుతున్నారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

11 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

11 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

11 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

11 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

11 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

14 hours ago