Rashmi Gautam: సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలోఎంతోమంది అవకాశాలను అందుకొని మంచి స్థానంలో నిలదొక్కుకోవాలి అంటే కెరియర్ మొదట్లో తప్పనిసరిగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ రష్మి గౌతమ్ సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటించారు. అయితే హీరోయిన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి.
గతంలో ఈమె నటి ఐశ్వర్య రాయ్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే ఐశ్వర్య రాయ్ ఫోటోపై పడుకుంటేనే టాప్ పొజిషన్ వస్తుంది అంటూ రాసి ఉంది. అయితే ఈ విషయంపై రష్మీ స్పందిస్తూ ఇలా మాట్లాడటం చాలా సులభం కానీ పైకి ఎదగడం మాత్రం అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలు పడి పైకి ఎదుగుతాం. ఎదిగిన వారిపై ఇలాంటి నిందలు వేయకూడదు అంటూ రష్మీ ఐశ్వర్యరాయ్ ఫోటోపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ క్రమంలోనే రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…