Movie News

Venu Swami: “విజయ్ తో కలిసుంటే ఇక అంతే..” విజయ్ దేవరకొండ, రష్మికల రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి…!

Venu Swami: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ నటి రష్మిక ఒకరు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం సినిమాలో నటించారు.అదేవిధంగా డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసిన నటించారు. ఈ రెండు సినిమాలలో వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.

ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండ రష్మిక కలిసి పలు వెకేషన్ లకు వెళ్లడం ఇద్దరు కలిసి సరదాగా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరూ తప్పనిసరిగా రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై పలుమార్లు రష్మిక స్పందిస్తూ తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పిన వీరి గురించి వచ్చే వార్తలు మాత్రం ఆగలేదు.

ఇక రష్మిక కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా కన్నడ తమిళ హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె వరుస వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా వరుస వివాదాలలో రష్మిక నిలవడానికి గల కారణం విజయ్ దేవరకొండ జాతక ప్రభావమే అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Venu Swami: విజయ్ జాతక ప్రభావమే కారణం….

సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నటువంటి వేణు స్వామి రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి స్పందించారు. విజయ్ దేవరకొండ జాతక ప్రభావం కారణంగానే రష్మిక తరచూ ఇలాంటి వివాదాలలో చిక్కుకుంటున్నారని వీరి రిలేషన్ ఇలాగే కొనసాగితే రష్మిక కెరియర్ మరింత కష్టతరంగా మారుతుంది అంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago