Movie News

Actress Jaya Shree: మహాలక్ష్మి నా భర్తతో ఎఫైర్ పెట్టుకుంది.. అందుకే తన భర్త విడాకులు ఇచ్చారు.. నటి షాకింగ్ కామెంట్స్?

Actress Jaya Shree: తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ఇలా అధిక శరీర ఖాయం ఉన్నటువంటి రవీందర్ ను మహాలక్ష్మి ఆస్తి చూసి మాత్రమే పెళ్లి చేసుకుందని పెద్ద ఎత్తున ఈమె పెళ్లిపై ఎంతోమంది ట్రోల్ చేశారు.

ఈ విధంగా రవీందర్ ను పెళ్లి చేసుకునే సమయానికి మహాలక్ష్మికి పెళ్లి జరిగి ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం ఈమె నిర్మాత రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం వీరి గురించి ఎంతోమంది ఎన్నో ట్రోలింగ్స్ చేసినప్పటికీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా తమిళ నటి జయశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నటి మహాలక్ష్మి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటి మహాలక్ష్మి అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఈమె మరొక నటుడు ఈశ్వర్ రఘునాథ్ అనే నటుడితో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ఈశ్వర్ భార్య జయశ్రీ మహాలక్ష్మి పట్ల సంచలనం వ్యాఖ్యలు చేశారు.


Actress Jaya Shree: నటుడితో ఎఫైర్ పెట్టుకున్న మహాలక్ష్మి…

ఈ విధంగా తన భర్తతో మహాలక్ష్మికి ఎఫైర్ ఉండటంవల్లే అనిల్ తనకు విడాకులు ఇచ్చారంటూ ఈమె గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరి వ్యవహారం వల్ల తన భర్తకు తనకు మనస్పర్ధలు వచ్చాయంటూ జయ శ్రీ వెల్లడించారు. ఈ విషయం గురించి ఒకానొక సమయంలో ఈశ్వర్ తనపై చేయి చేసుకున్నాడని, ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వర్ ను అరెస్టు చేశారంటూ జయశ్రీ మహాలక్ష్మి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago