Categories: FeaturedMovie News

Actress Kaniha: నడవలేని స్థితిలో ఒకప్పటి హీరోయిన్.. ఆ ఫోటో షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన నటి!

Actress Kaniha: శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసిచెబుతున్నా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ కనీహా. ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా ద్వారా అందరిని సందడి చేశారు.

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి అనంతరం తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ఇలా తెలుగు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ నటి కనిహ
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోని తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేసారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒకసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో ఈమె కాళ్లకు ప్యాక్చర్ కావడంతో పూర్తిగా బెల్ట్ వేసి ఉంచారు అలాగే వాకర్ సహాయంతో నడుస్తూ కనిపించారు.

Actress Kaniha: ప్రమాదానికి గురైన నటి కనిహ…


ఇలా వాకర్ సహాయంతో నడుస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఇప్పుడే తాను వాకర్ సహాయంతో బ్యాలెన్స్ చేస్తూ నడవడం నేర్చుకుంటున్నాను అంటూ ఈ పోస్ట్ చేశారు. ఇలా ఈమె కుడి కాలికి మోకాలి నుంచి కింది భాగం వరకు బాగా డామేజ్ అయినట్టు తెలియడంతో ఒకసారిగా అభిమానులు ఏమైంది అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు.ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాన్ని ఈమె తెలియజేయకపోయినా ప్రస్తుతం తాను కాస్త కోలుకుందని అర్థమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago