Movie News

Actress Laya: నా కూతురు ఇలా చేస్తుందని నేను అనుకోలేదు… లయ తండ్రి కామెంట్స్ వైరల్!

Actress Laya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చిత్ర బృందానికి డబ్బులు ఇవ్వరు అలాగే కొందరు కాస్త డబ్బును ఇచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ మరి ఇస్తామని డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ సినిమాలకు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకునేది చాలా తక్కువ అని చెప్పాలి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సరైన రెమ్యూనరేషన్లు అందుకోలేకపోతున్నారు అలాంటి వారిలో నటిలయ కూడా ఒకరు.ఇలా ఈమె కూడా కొన్ని సినిమాలకు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని వెల్లడించారు.ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఓ సినిమా కోసం తాను షూటింగ్లో పాల్గొంటూ ఉండగా నిర్మాత అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చి నాకు మాత్రం రెమ్యూనరేషన్ ఇవ్వలేదు.

ఇలా తనుకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో నేను సినిమా షూటింగుకు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యి ఇంట్లోనే ఉన్నాను అయితే తన తండ్రి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తనకు ఫోన్ చేస్తారని ఆ సమయంలో తన తల్లి రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో తాను షూటింగ్ కు వెళ్లలేదని తన తండ్రికి చెప్పిందని తెలిపారు. ఇక ఈ విషయం తెలిసే తన తండ్రి తనని కోపడ్డారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Actress Laya: డబ్బుకు నీకేం తక్కువ…


లయ తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన ఈ విషయం గురించి లయతో మాట్లాడుతూ నీకు డబ్బుకి ఏం తక్కువ..ఇలా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని షూటింగుకు వెళ్లకపోతే ఎలా.. ముందు షూటింగ్ కు వెళ్ళు అక్కడ ఎంతోమంది కార్మికులు ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతే ఎంత ఇబ్బంది పడతారో నీకు తెలియదా..అసలు నా కూతురు అయ్యుండి ఇలాంటి పని చేస్తావని అసలు ఊహించుకోలేదు అంటూ తన తండ్రి తనని తిట్టారని ఈ సందర్భంగా ఆయన తండ్రి అన్న మాటల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago