Featured

అన్ని షోస్ అలానే తగలడ్డాయ్.. ఆర్టిస్ట్ గా రావాలంటే తప్పదు అంటూ! జబర్దస్త్ కాస్టింగ్ కౌచ్ పై నటి మాధవి లత..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే ఇప్పటివరకు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని చాలా మంది భావించారు. కానీ బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న జబర్దస్త్ కార్యక్రమంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.

ఈ క్రమంలోనే కొందరు కమెడియన్స్ లేడీ కమెడియన్స్ ను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఈ విషయంపై మల్లెమాల సమస్థ వారు హెచ్చరించిన పెద్దగా ఫలితం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి వస్తున్న వార్తలపై నటి మాధవి లత స్పందించారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మాధవిలత సామాజిక అంశాల గురించి కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడుతూ… అన్ని షోస్ అలానే తగలబడ్డాయి జబర్దస్త్ లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు రోజా, అనసూయ, రష్మికకు కాదు కొత్తగా వస్తున్నటువంటి లేడీ ఆర్టిస్టులకు ఈ ఇబ్బందులు ఉన్నాయంటూ తెలిపారు.

ఒక ఇండస్ట్రీలో అది బుల్లితెర అయిన వెండితెర అయినా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ గా రావాలంటే 70 శాతం ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిందే. అది సినిమా ఇండస్ట్రీ అయినా టీవీ షోస్ అయినా ఇబ్బందులు పడాల్సి ఉంది అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago