గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై అద్భుతమైన రేటింగ్స్ దూసుకుపోతూ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం వారంలో రెండుసార్లు ప్రసారమవుతుంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ గా ప్రసారం అవుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి ప్రస్తుతం టిఆర్పి రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయని చెప్పవచ్చు.
ఉన్నఫలంగా రేటింగ్స్ తగ్గిపోవడానికి గల కారణం ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు రావడంతో వాటికి ఆదరణ పెరిగి ఈ కార్యక్రమాన్ని చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే జబర్దస్త్ తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలు ప్రసారం కావడంతో వాటికి బాగా ఆదరణ పెరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి మరో పెద్ద సమస్య వచ్చింది.ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని భావించాము. కానీ ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు స్టార్ కమెడియన్ ఫీమేల్ కమెడియన్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.
ఈక్రమంలోనే స్టార్ కమెడియన్స్ గా ఉన్నటువంటి వారు లేడీ కమెడియన్స్ తో సాయంత్రం ఖాళీగా ఉంటారా కలుద్దామా అంటూ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారని ఇలాంటి మాటలు ఎంతో ఇబ్బంది పెట్టడంతో ఇదే విషయాన్ని మల్లెమాల వారికి ఫిర్యాదు చేస్తే వారు ఆ స్టార్ కమెడియన్ కూడా వారిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…