Actress Nanditha:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి కాకపోవడంతో పూర్తిగా అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది. అయితే ఒక భాషలో మంచి హిట్ సినిమా కొడితే అనంతరం ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తాయి.
ఇలాంటి అవకాశాలను అందుకున్నారు నటి నందిత. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచినందిత లవ్స్ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా అనంతరం తమిళంలో ఈమె నటించిన అట్టకత్తితో అనే సినిమాలో నటించారు.ఈ సినిమా కూడా మంచి హిట్ కావడంతో యువతలో నందితకు ఒక క్రేజ్ ఏర్పడింది.
ఇలా తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో అంచనాల నడుమ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. యంగ్ హీరో నిఖిల్ సరసన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.ఇలా తమిళంలో ఈమె నటించిన సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ హీరోయిన్ పాత్రలో కాకుండా సహాయ నటిగా అవకాశాలు వచ్చాయి.
ఈ విధంగా తమిళం కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె కొన్ని పరిస్థితుల కారణంగా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఎదగలేకపోయారు. ఈ విధంగా ఈమె నటించిన మొదటి సినిమాలు మంచి హిట్ కావడంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగాల్సిన నందిత ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా వెండితెరకు దూరం అవ్వడమే కాకుండా ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయం నిర్ణయతగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…