ఇండియాలో ఎన్నో రకాల కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. క్రైం, క్రిమినల్ కేసుల నుంచి పెట్టి కేసుల వరకు.. రాజకీయ నాయకులపై పెట్టే చిన్న చిన్ కేసులు.. ఇలా భారతదేశంలో సంభవించిన నేరాల కేసుల యొక్క నాటకీయ సంస్కరణలను సంబంధించిన వివరాలను ఓ టీవీ సీరియల్ ద్వారా అందిస్తున్నారు. అదే.. హిందీలో బాగా పాపులర్ అయిన టీవీ షో క్రైం పెట్రోల్. వేధింపులు, కిడ్నాప్ మరియు హత్యల చుట్టూ తిరిగే నిజ జీవిత కథలను వివరిస్తూ నేరాలను నివారించడానికి సరైన చర్యలను సిరీస్ యాంకర్ అనూప్ సోని సూచిస్తున్నారు.
తమ చుట్టూ ఉన్న నేరాల గురించి వారికి తెలియజేయడం ద్వారా ఈ కేసులతో ఈ సిరీస్ తన వీక్షకుల మనస్సులను గెలుచుకుకోవడంతో పాటు ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇది 2003 లో మొదటి సీజన్ ప్రారంభం అయింది. క్రైమ్ కు సంబంధించి నేరాల గురించి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశ్యం. అందులో చిత్రీకరించబడిన బాధితులకు సహాయం చేస్తారు.
మొదటి మరియు రెండవ సీజన్‌ల ఎపిసోడ్‌లు 30 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలు.. తరువాతి సీజన్‌ల ఎపిసోడ్‌లు 40 నిమిషాల నిడివి కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ దాని ఐదవ సీజన్‌లో జూలై 15, 2019 న ప్రదర్శించబడింది. 2021 లో, ఈ కార్యక్రమం 20 వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA అవార్డ్స్) అవార్డును కూడా గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. ఈ క్రైం పెట్రోల్ సీజన్ 4 షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా మిశ్రా.
ఈ 29 ఏళ్ల నటికి పెద్దగా సినిమా ఛాన్స్‌లు రాకపోవడంతో ఇటీవల ‘దునలి’ అనే అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌లో ఓ వయసు పైబడిన వ్యక్తికి భార్య పాత్రలో నటించింది. ఈమె మొదట మోడలింగ్ తో తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 60 వేలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన ఇన్‌స్టా ఫొటోలను షేర్ చేసింది. ఇవి తెగ వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…