Actress Rani Chatterjee:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల గురించి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలలో నిజం ఉండవచ్చు మరి కొంతమంది ఫేమ్ అవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భోజపురి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాణి చటర్జీ తాజాగా దర్శకుడు సాజిద్ ఖాన్ గురించి ఆరోపణలు చేశారు.
ఈ మధ్యకాలంలో సాజిద్ ఖాన్ పెద్ద ఎత్తున వినపడుతుంది బిగ్ బాస్ 16 లోఎప్పుడైతే ఈయన అడుగుపెట్టారో అప్పటినుంచి ఇతని పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు సాజిద్ ఖాన్ గురించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయగా, తాజాగా రాణి చటర్జీ సైతం ఈయన గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోని రాణి చటర్జీ మాట్లాడుతూ సాజిద్ ఖాన్ హిమ్మత్ వాలా సినిమాలో ‘ఢోకా ఢోకా’ అనే స్పెషల్ సాంగ్ లు చేసే అవకాశం కల్పించారు. ఈ సాంగ్ నిమిత్తం ఒకసారి తనని ఇంటికి వచ్చి కలవమని చెప్పారు. అయితే అలాంటి పెద్ద దర్శకుడు పిలవడంతో కాదనలేక ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన మినహా ఇంట్లో ఎవరూ లేరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఢోకా ఢోకా స్పెషల్ సాంగ్ కనుక చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకోవాల్సి ఉంటుంది అంటూ తన కాళ్లు చూపించమని అడిగారు.
ఈ సాంగ్ కోసమే అని భావించి తాను తన లాంగ్ ఫ్రాక్ మోకాళ్ళ వరకు ఎత్తి చూపించానని ఈమె తెలిపారు. తర్వాత అతను నా వక్షోజాల గురించి మాట్లాడటమే కాకుండా వాటి సైజ్ గురించి కామెంట్ చేశాడు. అలాగే బాయ్ ఫ్రెండ్‌తో సె*క్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటూ మాట్లాడాడు. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ జరుగుతాయని వినడమే తప్ప ఎప్పుడు ఫేస్ చేయలేదని కానీ సాజిద్ అలా అడిగేసరికి కొన్ని నిమిషాల పాటు తాను మౌనంగా ఉండిపోయానని ఈమె ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి బయట పెట్టడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…