Actress Sanjana Galrani: బంధువుల కన్నా వాళ్ళే బెటర్…సౌత్ ఇండియన్ స్టైల్ లో సీమంతం జరుపుకున్న ప్రభాస్ హీరోయిన్ చెల్లెలు?
Actress Sanjana Galrani: ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలు పాత్రలో నటించిన కన్నడ ముద్దుగుమ్మ సంజనా గల్రానీ గురించి అందరికీ తెలిసిందే.ఈమె తెలుగు,కన్నడలో పలు సినిమాలలో నటించి గుర్తింపు పొందడమే కాకుండా డ్రగ్స్ వ్యవహారంలో మూడు నెలల పాటు జైలుకు పెళ్లి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఈ విధంగా మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత 2021 వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు డాక్టర్ పాషాను రహస్య వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమె తొమ్మిది నెలల గర్భిణీ కావడంతో ఘనంగా సౌత్ ఇండియా స్టైల్ లో తన స్నేహితులు తనకు సీమంతం వేడుకను చేశారు.
ఈ క్రమంలోనే తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ కొన్ని సార్లు మన బంధువుల కన్నా స్నేహితులే నయం అనిపిస్తుంది అంటూ తన స్నేహితుల గురించి చెప్పుకొచ్చారు. ఎంతో ప్రేమగా నా సౌత్ ఇండియన్ స్నేహితులు సౌత్ ఇండియన్ స్టైల్లో నాకు సీమంతం చేశారు.
ప్రస్తుతం 9వ నెలలోకి ప్రవేశిస్తున్నా మరొక నెల ఈ రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఎంతప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…