Movie News

Actor Danush: రానా భార్యని గోకిన ధనుష్.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి?

Actor Danush: భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్య పాత్రలో నటించిన సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఈమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. అదేవిధంగా సార్ సినిమాలో కూడా ఈమె నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ సంయుక్తనీ గోకినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా ధనుష్ టార్చర్ భరించలేక వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇకపోతే కళ్యాణ్ రామ్ సరసన నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమెకు ధనుష్ తో గొడవల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ విధంగా ధనుష్ గురించి తన గురించి బయట ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయని తెలియగానే ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యారు.

చాలా క్రియేటివిటీ ఉండాలి….

ఈ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన సంయుక్త.. వాట్..మా ఇద్దరి పై అలాంటి న్యూస్ లు వచ్చాయా..నాకు ఇప్పటి వరకు తెలియదు. అలాంటి వార్త‌లు రాయాలంటే చాలా క్రియేటివిటీ ఉండాలి అంటూ ఈ సందర్భంగా తనకు ధనుష్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈమె క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం సంయుక్త చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అలాగే తన గురించి ధనుష్ గురించి వస్తున్న వార్తలకు ఈమె ఇలా చెక్ పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago