Actress Trisha: బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష అనంతరం పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగులో పలు సీరియల్స్ లో సందడి చేసిన ఈమె రీసెంట్గా మనసిచ్చి చూడు సీరియల్ లో కూడా రేణు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
ఈ విధంగా మనసిచ్చి చూడు సీరియల్ లో నటి కీర్తి భట్ కి చెల్లెలి పాత్రలో నటించిన త్రిష ఈ సీరియల్ తర్వాత ఇతర సీరియల్స్ లో కనిపించలేదు.ఈ క్రమంలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుండడంతో ఏ సీరియల్స్ లోను కనిపించలేదంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఈమె స్పందించలేదు అయితే తాజాగా నిశ్చితార్థం చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా నటి త్రిష విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటి త్రిష నిశ్చితార్థానికి మనసిచ్చి చూడు సీరియల్ టీం మొత్తం హాజరైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ త్రిష నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…