Health News

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలా.. అయితే ఈ పానీయాలు తాగాల్సిందే?

శీతాకాలం మొదలైంది. ఉదయాన్నే ఎక్కడ చూసినా కూడా వాతావరణమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే దీనికి తగ్గట్టుగా వర్షాలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే మనం శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. శరీరం వెచ్చగా ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది శక్తి. శీతాకాలంలో ఎక్కువగా పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి.

ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.అలాగే జుట్టు, చర్మాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. మరి శీతాకాలంలో డైట్‌లో ఎటువంటి డిటాక్స్ డ్రింక్స్ చేర్చాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. దానిమ్మ, బీట్‌రూట్‌తో చేసిన డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉండడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.పసుపు టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు ఉంటాయి.

పసుపు కాలేయ పనితీరును మెరుగుపరచడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.ఆరెంజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. అల్లం జీర్ణక్రియ, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వ్యాధులకు మంచి నివారణ.

అల్లంలో పెద్ద మొత్తంలో విటమిన్ సి ఉండటమే కాకుండా శరీరంలోని జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.అల్లం జలుబు, దగ్గు వంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ కలయిక పోషకాలతో నిండి ఉంటుంది. బచ్చలికూర చేదు రుచి కారణంగా ఇందులో క్యారెట్, యాపిల్ రసాలను జోడిస్తే మంచిగా ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

8 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

11 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

12 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

12 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

14 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

14 hours ago