Aditi Rao: అదితీ రావు హైదరి పరిచయం అవసరం లేని పేరు గత కొద్దిరోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతుంది. ఇలా ఈమె సోషల్ మీడియా వార్తల్లో నిలవడానికి గల కారణం నటుడు సిద్ధార్థతో కలిసి ఈమె సహజీవనం చేయడమే.దాదాపు 8 సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు నటుడు సిద్ధార్థ్.
మహాసముద్రం సినిమా ద్వారా నటుడు శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరు ఈ సినిమాలో నటించారు.
ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ కి జోడిగా అదితి నటించారు. ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరు ఇదే రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఏకంగా సహజీవనం చేస్తూ తమ మధ్య ఉన్న రిలేషన్ ను బహిరంగంగా బయటకు చెప్పారు. తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనీ వెల్లడించారు. అయితే వివాహం జరిగి వీరి జీవిత భాగస్వామిలతో విడాకులు కూడా అయ్యాయి.
ఈ క్రమంలోనే నటి అదితి రావు మాజీ భర్త సత్యదీప్ మిశ్రా ఇటీవలే నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తానురెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం ఇలా వీరిద్దరూ జనవరి 27వ తేదీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అనంతరం తమ బంధువులు సన్నిహితులకు చిన్న పార్టీ అరేంజ్ చేశారు.
ఈ క్రమంలోనే సత్య దీప మిశ్రా తన మాజీ భార్య అతిథి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా బంధం గురించి దాచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. రహస్యాలు అనేవి బంధాన్ని చాలా ప్రభావితం చేస్తాయని తెలిపారు. అదితి రావుతో నా రిలేషన్ కారణంగా నాకు ప్రేమ పైనే విరక్తి కలిగిందని మరోసారి ప్రేమలో పడటం అంటే భయం వేసిందని తెలిపారు. అయితే ఇలా బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు ధైర్యంతో ముందడుగు వేస్తేనే కోల్పోయినది తిరిగి పొందుతామని వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…