Adivi Sesh: రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా శాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ థియేటర్లో విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నివేద థామస్ రెజీనా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెజీనా మగాళ్ళ గురించి మాట్లాడుతూ మగాళ్లు మ్యాగీ మాదిరే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ కామెంట్ చేశారు.అయితే ఇది జోక్ అని చెప్పినప్పటికీ ఈ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా మగాళ్ళ గురించి రెజీనా చేసిన ఈ కామెంట్స్ పై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా ఈమె చేసిన ఈ కామెంట్స్ పై స్పందిస్తూ నటి రెజీనాకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే శేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ ఏంటి ఈ మధ్య మగాళ్లు మ్యాగీ అంటూ ఏదో మాట్లాడావట.. నాకు స్టామినా ఎక్కువ అందుకే ఎక్కువ కాలం సినిమాలు చేస్తుంటానని అందరూ అంటూ ఉంటారని శేష్ సమాధానం చెప్పారు. దీంతో రెజీనా స్పందిస్తూ రెండు నిమిషాల్లో చెబుతా అంటూ ఒక్కసారిగా నవ్వేసింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…