Jabardasth Faima: ఫైమా పరిచయం అవసరం లేని పేరు పటాస్ కార్యక్రమాల ద్వారా బుల్లితెరపై సందడి చేసిన ఈమె ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 6 లోపాల్గొన్నటువంటి ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
ఇకపోతే ఫైవ్ ఒకవైపు జబర్దస్త్ లో చేస్తూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే తన హోమ్ టూర్ వీడియో కూడా ఈమె చేశారు.ఇలా తన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే ఈమె బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఒక ఛానల్ వాళ్లు ఫైమా ఇంటికి వెళ్లి తన హోమ్ టూర్ చేశారు.
ఈ విధంగా ఫైమా తల్లితో ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన ఇంటిని హోమ్ టూర్ గా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో భాగంగా ఫైమా హోమ్ టూర్ వీడియో చేయడమే కాకుండా తనకు స్కూల్లో వచ్చినటువంటి బహుమతులు గురించి కూడా చూపించారు. అదేవిధంగా తన తల్లితో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఫైమా తల్లి తన కూతురు గురించి ఎంతో గొప్పగా చెప్పారు.ఉండటానికి నిలువ నీడ లేనటువంటి మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి వచ్చామని అయితే ఎప్పటికైనా తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని నా కోరిక ఇలా మా కోరికను తీర్చడం కోసమే తాను కష్టపడుతుంది అంటూ ఈ సందర్భంగా ఫైమా గురించి తన తల్లి చెబుతూ ఎంతో సంతోషించారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…