Movie News

Adivi Sesh: హిట్ 2 తో పెరిగిన శేష్ రెమ్యూనరేషన్.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన నటించే సినిమాలన్నీ కూడా విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా శేష్ సినిమాలు మినిమం హిట్ గ్యారెంటీ అనే టాక్ సొంతం చేసుకుంటాయి. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శేష్ తాజాగా హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మొదటి మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దర్శక నిర్మాతలు అందరూ కూడా హీరో అడివి శేష్ కి ముందుగానే అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు శేష్ ఒక్కో సినిమాకు సుమారు 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

మేజర్ అనంతరం హిట్ 2సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఈయనకు మరింత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా హిట్ కావడంతో శేషు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరిగిందని తెలుస్తోంది. ఇక మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Adivi Sesh నిర్మాతగా సక్సెస్ అయిన నాని…


ఇక హిట్ సినిమాని కూడా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమానే వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మించిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇందులో శేష్ సరసన మీనాక్షి చౌదరి నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో నిర్మాతగా నాని కూడా మంచి సక్సెస్ సాధించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago