Featured

Arjun Kapoor: ఆంటీతో ఎఫైర్.. ఆ విషయంలో నా ఇష్టం అంటూ ఘాటుగా స్పందించిన అర్జున్ కపూర్..!

Arjunkapoor: బాలీవుడ్ లో రిలేషన్ షిప్స్ ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. తమ కన్నా ఎక్కువ వయసున్న వ్యక్తులతో డేటింగ్ లు, రిలేషన్ షిప్ లు, గాసిప్స్ పై జనాలకు ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తారు. ఏ బ్యూటీ ఎవరితో డేటింగ్ లో ఉంది, ఎవరు ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారు అనే చర్చ నడుస్తూనే ఉంటుంది.

Arjun Kapoor: ఆంటీతో ఎఫైర్.. ఆ విషయంలో నా ఇష్టం అంటూ ఘాటుగా స్పందించిన అర్జున్ కపూర్..!

బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల లవ్ ఎఫైర్లు వాటిపై ట్రోలింగ్ లు, కామెంట్లు చాలా కామన్. ఇటీవల కాలంలో ఇలాగే సుస్మితా సేన్-రోహ్మన్ షాల్ ఇటీవల విడిపోవడంపై కూడా జనాలు బాగానే స్పందిచారు. తన కన్నా చిన్న వాడైన రోహ్మన్ తో రిలేషన్ షిప్ ఉన్న సుస్మితా తాజాగా ఈ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. 

Arjun Kapoor: ఆంటీతో ఎఫైర్.. ఆ విషయంలో నా ఇష్టం అంటూ ఘాటుగా స్పందించిన అర్జున్ కపూర్..!

అయితే తాజాగా అర్జున్ కపూర్- మలైకా అరోరా రిలేషన్ షిప్ గురించి స్పందించాడు. మలైకా అరోరా తన కన్నా 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. తరుచుగా వీరిద్దరు విదేశాలకు విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు. బహిరంగంగానే ఇద్దరు తరుచు పార్టీకు వెళ్తుంటారు. అయితే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత మలైకా అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ప్రస్తుతం మలైకా అరోరా వయసు 48 ఏళ్లు, అర్జున్ కపూర్ వయసు 36 ఏళ్లు. 

విమర్శలకు ఘాటు సమాధానం..

అయితే వీరిద్దరి బంధంపై చాలా సార్లుగా ట్రోలింగ్, కామెంట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిపై వీరిద్దరు కూడా ఎప్పుడూ స్పందించలేదు. ఆంటీతో ఎఫైర్ అంటూ చాలా సార్లు నెటిజెన్లు కామెంట్స్ చేశారు. అయితే తాజాగా వీటిపై అర్జున్ కపూర్ స్పందించారు.  ఓ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ కపూర్ మలైకాతో రిలేషన్ షిప్ పై వస్తున్న విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చాడు. సాధారణంగా ట్రోలింగ్ లో 90 శాతం ఫేక్ ఉంటుంది. నన్ను ట్రోల్ చేసిన వారే నేను కనిపిస్తే సెల్ఫీ తీసుకోవడానికి వస్తారు. కాబట్టి ట్రోలింగ్ లో వచ్చే కామెంట్స్ కి నేను పెద్దగా స్పందించనని అర్జున్ కపూర్ తెలిపాడు. వయసు గురించి కూడా కామెంట్లు చేశాడు. ఎవరికి ఎంత వయసు అని మీరు బాధపడకండి.. వయసు చూసుకుని రిలేషన్ షిప్ స్టార్ట్ చేయడం పిచ్చి చర్య అంటూ కామెంట్ చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago