Rohini: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి రోహిణి. ఈమె ఈ కార్యక్రమం కంటే ముందుగా బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా బుల్లితెర నటిగా సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న రోహిణి ప్రస్తుతం సినిమాలలో చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు బుల్లితెర షోలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల చీర కట్టుకొని ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ ఈ ఫోటోలు పై వివిధ రకాలుగా ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
బాడీ షేమింగ్ ట్రోల్స్…
ఈ క్రమంలోనే ఒక నేటిజన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ చీర తర్వాత అయినా కట్టుకోవచ్చు ముందు ఒక మొగుణ్ణి కట్టుకో అంటూ ఈమె గురించి కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది గేదలాగా ఉన్నావు ఒక 20 కిలోల వరకు తగ్గొచ్చు కదా అంటూ ఈమె పట్ల బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు చాలా క్యూట్ గా ఉన్నావ్ అంటూ కూడా ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…