Categories: FeaturedMovie News

Pawan Kalyan: ఒక్క మాట చెప్పిన పవన్… ఆకాశాన్ని తాకిన భూమి ధరలు?

Pawan Kalyan: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటన చేసిన సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఆయన పిఠాపురం ప్రజలకు ఎన్నో దిశ నిర్దేశాలు చేశారు. ఇకపోతే ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేశానని త్వరలోనే ఇక్కడే సొంత ఇల్లు కట్టుకొని ఉంటానని తెలిపారు. ఇకపోతే ఇండ్లు మాత్రమే కాకుండా 16 ఎకరాలు పొలం కూడా కొనుగోలు చేయబోతున్నానని ఇప్పటికే ఆ పొలానికి సంబంధించి రైతులతో చర్చలు జరుపుతున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇలా ఈయన పొలం కొనుగోలు చేయబోతున్నానని తెలియడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు పిఠాపురం మోహరించి పవన్ కళ్యాణ్ ఎక్కడ భూములు కొంటున్నారనే విషయంపై ఆరాతీస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనడానికి అక్కడికి రావడంతో పిఠాపురంలోని భూముల రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

భూములకు రెక్కలొచ్చే…

ఒకప్పుడు హైవే పక్కనే ఎకరా 1.25 కోట్ల రూపాయలు విలువ చేస్తే భూములు ప్రస్తుతం మూడు కోట్ల వరకు ధర పలుకుతున్నడం విశేషం. ఇలా పవన్ కళ్యాణ్ ఒక మాటతో పిఠాపురంలోని భూములకు రెక్కలు వచ్చాయని భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago