Ajith : తమిళ సూపర్ స్టార్ గా, ‘తల’ అని అభిమానులచేత పిలవబడే అజిత్ కు ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా విడుదల అయితే తమిళనాడులోనే కాక ఓవర్ సీస్ లోనూ కాసుల వర్షం కురుస్తుంది. అలాంటి అజిత్ ఒక సామాన్యుడిలా డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్లి ఆయనకు కావాల్సిన వస్తువులు కొనుకున్నారు. ఇక ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
లండన్ బైక్ ట్రిప్ లో అజిత్…
అజిత్ ఇటీవలే వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఇక అజిత్ తన నెక్స్ట్ సినిమా ఏకే 61 కూడా మళ్ళీ వలిమై దర్శకుడితోనే చేస్తున్నారు. ఇక ఆ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకాబోతోంది. ఇక ఈ గ్యాప్ లో అజిత్ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. బైక్ లో లండన్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇంతకుముందు ఇలాగే ఇండియాలోని చాలా ప్రదేశాలను బైక్ మీద చుట్టేసాడు.
ఇపుడు లండన్ లో బైక్ మీద ట్రిప్ వేస్తున్నాడు అజిత్. ఇక అక్కడ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో వస్తువులు తీసుకోడానికి వెళ్లగా ఆ సీసీటీవీ లో వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ షాప్ యజమాని అజిత్ ను గుర్తుపట్టి పలకరించగా అజిత్ అతని క్షేమ సమాచారాలను అడిగారు. ఇక అజిత్ బ్లాక్ సూట్ లో ఉన్నారు. ఇక ఆయన పొట్ట బాగా పెంచి లావుగా అయినట్టు తెలుస్తోంది. అజిత్ లావుగా కనిపించడం ఇప్పుడు అభిమానులకు షాక్ ఇస్తోంది. ఇక ఈ ట్రిప్ తరువాత అజిత్ ఏకే 61 సినిమా షూటింగులో పాల్గొంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…