హీరో అజిత్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వ్యక్తి ఈయన. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా వెండితెరకు పరిచయమైన తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు. ఇక ఆయన భార్య నటి షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాలనటిగా తన నట ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చిన్నప్పుడు ఎంతో మంది ఆవిడ అభిమానులుగా మారారు అంటే అతిశయోక్తి కాదు. తన చెల్లెలుకు షామిలి తో పోటీ మరి ఆవిడ నటించేది. జగదేకవీరుడు అతిలోకసుందరి, బ్రహ్మపుత్రుడు ఇలాంటి టాలీవుడ్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల లో ఓ ముద్ర వేసుకుంది. ఈవిడ దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో దాదాపు 50కి పైగా సినిమాలలో బాలనటిగా నటించారు. ఇక అజిత్ – షాలినీకి ఇద్దరు పిల్లలు.. అజిత్ ఫామిలీకి చాలా ఇంపార్టేన్స్ ఇస్తాడు. అయితే అజిత్ తన కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగానే ఉంచుతాడు. వారికి సంబంధించిన ఫోటోలు చాలా రేర్ గా బయటకు వస్తాయి. నిజానికి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సినిమా ఫంక్షన్లకు వారిని దూరంగా ఉంచుతాడు.
అయితే ఇటీవల అజిత్ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కు సంబంధించ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.. అందులో ఒక ఫోటో మాత్రం నేట్టింట వైరల్ గా మారింది. అందులో అజిత్ షాలినీ ని వెనుక నుంచి హాగ్ చేసుకుని ఆమె బుగ్గ పై ముద్దు పెడుతున్నట్టుగా ఉంది. గత 23 ఏళ్ల వీరి వివాహ బంధంలో పబ్లిక్ గా ఎప్పుడూ ఇలా కనిపిచలేదు. ఇదే మొదటి సారికావడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…