Featured

Akhanda Movie : దీనికే అలా ఉంటే ఇక బాలయ్య అఖండ సినిమా వస్తేనా… బాలీవుడ్ లో భూకంపమే..!

Akhanda Movie : మొన్న పుష్ప, నిన్న ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు కార్తికేయ 2… ఇలా వరుసగా మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మన సినిమాలకు నార్త్ జనాలు నీరాజనాలు పడుతున్నారు. కార్తికేయ2 సినిమా విడిదల అయి మూడు వారాలు అవుతున్నా నార్త్ లో కలెక్షన్లు తగ్గట్లేదు. ఇప్పటికి 30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కృష్ణ భగవానుడికి కథ ముడిపడి ఉండటంతో అక్కడి వారు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా బాలయ్య అభిమానులు చర్చించుకుంటున్న ఒక విషయం అంతటా వైరల్ అవుతోంది.

నార్త్ లో అఖండ బొమ్మ పడి ఉండింటే…

నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా మన దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. కరోనా తర్వాత మొదటి సారి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. సెకండ్ హాఫ్ లో అఘోరా గా బాలకృష్ణ నటన అద్భుతం అనే చెప్పాలి. సినిమా మొత్తం అవసరం లేదు ఆఖరి అర గంట సినిమా రిపీట్ చేస్తూ రెండు గంటలు చూడొచ్చు అంటారు అభిమానులు, ఆ సీన్ కు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాలకృష్ణ నటనతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

మొత్తం శివ తత్వం మీద వచ్చిన ఈ సినిమా నార్త్ లో గనుక పడి ఉన్నింటే థియేటర్ లో భూకంపం వచ్చేదని అభిమానులు అనుకుంటున్నారు. కార్తికేయ సినిమాకే నార్త్ లో నీరాజనాలు పడుతుంటే ఇక అఖండ సినిమా అయితే ఇంకెలాగ ఉండేదని చర్చించుకుంటున్నారు. అందరూ కూడా నిజమే అఖండ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చెసింటే బాలయ్య పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు అంటున్నారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago