Categories: FeaturedMovie News

Kethika Sharma : ఆ హీరోయిన్ తో బన్నీ నిజంగా డేటింగ్ చేసాడా..?

Kethika Sharma : సెలబ్రిటీలు అన్నాక రూమర్స్ మామూలే, మరీ ముఖ్యంగా సక్సెస్ ఫుల్ హీరో హీరోయిన్లకు వీళ్ళతో లవ్ వాళ్లతో అఫైర్ అంటూ కథనాలు మీడియాలో కామన్. అయితే మన తెలుగు హీరోలమీద మిగతా భాషల హీరోలతో పోలిస్తే ఇలాంటి రూమర్స్ తక్కువగానే ఉంటాయి. ఇక టాప్ హీరోస్ అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ వంటి వారి మీద చాలా తక్కువగా ఇలాంటి రూమర్స్ వినిపించాయి. ఇక వీళ్లందరూ హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. అయితే ఇపుడు ఒక ఇంట్రెసిటింగ్ గాసిప్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

బన్నీ తో డేటింగ్ చేసిన కేతిక శర్మ…

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు వారబ్బాయి అర్జున్ మొదటి సినిమా నుండి నేటి ‘పుష్ప’ వరకు బాగా కష్టపడి పైకివచ్చాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతకు ముందు కూడా తన సినిమా కెరీర్ లో హీరోయిన్ తో డేటింగ్ అంటూ రూమర్స్ రాలేదు. అయితే ఇపుడు ఒక హీరోయిన్ తో బన్నీ డేటింగ్ చేసాడంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘అంగ రంగ వైభవంగా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ ను ఒకప్పుడు బన్నీ డేటింగ్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగులో పరిచయమైన కేతిక టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయి ఎంతో మంది అభిమానులను సినిమాల్లో నటించక ముందే సంపాదించుకుంది. ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు కేతిక కు, థగ్ లైఫ్ అనే ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది కేతిక. 26 ఏళ్లలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కేతిక సీక్రెట్ గా బన్నీ తో డేటింగ్ చేసింది, వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా రంగ రంగ వైభవంగా సినిమా ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కేతిక శర్మ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago