Featured

Akhira Nandan : అఖిరా గ్రాడ్యుయేషన్ వేళ… పవన్, రేణు కలిసిన వేళ…!

Akhira Nandan : పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు వీడిపోయి పవన్ మరో పెళ్లి చేసుకోవడం అన్ని అలా జరిగిపోయాయి. మళ్ళీ వాళ్లిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవు. ఇద్దరూ హుందాగా వీడిపోయినా పవన్ అభిమానుల అత్యుత్సాహంతో కొన్నిసార్లు రేణుదేశాయ్ పై నెగెటివ్ ప్రచారం చేసారు. ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల సంతానం అఖిరా నందన్, ఆధ్యా వీళ్ళు తల్లి రేణు వద్దే పెరుగుతున్నారు. అప్పుడప్పుడు తండ్రి వద్దకు వస్తుంటారు.

ఇక నుండి కొత్త ప్రయాణం మొదలు కాబోతోంది…..

ఇక అఖిరా నందన్ త్వరలో సినిమాల్లోకి రాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినా వాటిపై క్లారిటీ లేదు. తాజాగా అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ స్నాతకోత్సవానికి పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరూ వచ్చారు. ఇక పవన్, రేణు, అధ్య, అకీరా ఒకే ఫ్రేమ్ లో ఫోటోలకు కనువిందు చేయడంతో అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే స్పీచ్ కూడా అదరగొట్టాడు. ఇక ఈ ఫోటోలకు పవన్ ఫ్యాన్స్ స్పందిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో అకీరా గ్రాడ్యుయేషన్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రేణు భావోద్వేగంగా నోట్ రాసింది. నా కొడుకు పెద్దవాడైపోయాడనీ, ఇప్పటిదాకా ఓ ప్రయాణం, ఇకపై ఇంకో కొత్త ప్రయాణం.. అంటూ పోస్ట్ పెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమాలో అకీరా కూడా నటిస్తున్నాడానే వార్తలు వినిపించినా ఇంక క్లారిటీ లేదు రేణు, పవన్ ఇద్దరిలో ఎవరైనా ఈ సస్పెన్స్ కి తెర దించాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago