Akkineni Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్.అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే మొదటి నుంచి ఈయన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇలా అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడమే కాకుండా తాజాగా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ కి మరోసారి తీవ్ర నిరాశ ఎదురయింది. ఇలా అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో వేణు స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఆఖిల్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి ఆయన జాతకంలో నాగదోషమే కారణమని వేణు స్వామి తెలిపారు.ఇలా నాగదోషం ఉన్నవారు ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడకూడదు వారికంటూ ఎప్పుడైతే సొంత నిర్ణయం తీసుకుంటారో ఆ క్షణమే వాళ్ళు కూడా రాణిస్తున్న రంగంలో సక్సెస్ అవుతారని తెలియజేశారు. ఇలా అఖిల్ జాతకంలో కూడా ఈ నాగదోషం కారణంగానే ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు.
అఖిల్ ఎప్పుడైతే సినిమాల విషయంలో సొంత నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతారో అప్పుడే ఆయన కూడా సక్సెస్ అవుతారని అలాగే నాగ దోష పరిహారం కూడా చేయాలంటూ వేణు స్వామి తెలియజేశారు.ఇలా అఖిల్ జాతకం గురించి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…