Akshay Kumar shows his great heart.. Insurance for 650 stunt men!
ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఓ విషాద సంఘటనతో చలించిపోయి, 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.
పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందిన వార్తను విన్న అక్షయ్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. దీంతో, పరిశ్రమలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే స్టంట్ మ్యాన్‌ల భద్రత పట్ల ఆందోళన చెంది, వారికి ఆర్థిక భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే, ఆయన చొరవతో 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ చేసిన ఈ పనిపై సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…