Allu Arjun: రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… బంగారం లాంటి మంచి మనసు కలిగిన నా స్వీటెస్ట్ బ్రదర్ రామ్ చరణ్ కు ఎంతో మంచి మనసు కలిగిన ఉపాసనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఈ కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ రావడంతో ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆ చిన్నారికి గ్రాండ్ పేరెంట్స్ గా సురేఖ గారు చిరంజీవి గారు ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్విట్ చేయడమే కాకుండా మెగా ప్రిన్సెస్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.అల్లు అర్జున్ రామ్ చరణ్ గురించి ఇలాంటి ట్రీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…