Movie News

Chiranjeevi: రామ్ చరణ్ కుమార్తె ఎవరి పోలికలతో ఉందో తెలుసా… చిరంజీవి ఏమన్నారంటే?

Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో అభిమానులు మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా అపోలో హాస్పిటల్ చేరుకొని తమ చిన్నారిని చూస్తూ మురిసిపోయారు.

ఇలా మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా రామ్ చరణ్ అక్క సుస్మిత చెల్లెలు శ్రీజ కూడా హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి తన మేనకోడలిని చూసుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ సతి సమేతంగా అపోలో హాస్పిటల్ కి వెళ్లి చిన్నారిని చూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తన మనవరాలిని చూసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

రామచరణ్ ఉపాసన తమ బిడ్డని మా చేతులలోఎప్పుడు పెడతారా అని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము మాకు మనవరాలు పుట్టడం చాలా అపురూపంగా భావిస్తున్నామని తెలిపారు. ఇక తన మనవరాలు తనకు ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున జన్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక పాప జాతకం కూడా అద్భుతంగా ఉందని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi: పోలికలు చెప్పడం కష్టం..


ఇకపోతే పాప ఎవరి పోలికలతో ఉన్నారు అంటూ మీడియా ప్రతినిధి అడగడంతో చిరంజీవి సమాధానం చెబుతూ తాను పాపని రాత్రి చూసాను ఎవరి పోలికలతో ఉంది అని చెప్పడం ఇప్పుడు కాస్త కష్టంగానే ఉందని తను ఎవరి పోలికలతో ఉందో ఇప్పుడే చెప్పలేమంటూ చిరంజీవి సమాధానం చెప్పారు.ఇక అపోలో హాస్పిటల్ ముందు మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago