Movie News

Allu Arjun: వామ్మో పెళ్లికి ముందే అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఇంత విలువైన కానుకలు ఇచ్చారా?

Allu Arjun:స్నేహ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నప్పటికీ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సతీమణిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈమెకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి స్నేహ రెడ్డి అల్లు అర్జున్ లది ప్రేమ వివాహం అనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ ప్రేమించుకుని వీరి ప్రేమ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు సంతానం.

ఇకపోతే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పెళ్లికి ముందే అల్లు అర్జున్ తనకు కాబోయే భార్యపై ఉన్నటువంటి ప్రేమనుబయట పెట్టారట ఒకరోజు ముందు అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఊహించని విధంగా ఖరీదైన కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేశారట. ఇలా అల్లు అర్జున్ ఇచ్చిన కానుకలు చూసి అల్లు ఫ్యామిలీ కూడా ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. మరి స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…


Allu Arjun: లక్షలు విలువ చేసే నగలు..


అల్లు అర్జున్ నిశ్చితార్థానికి ముందు రోజు స్నేహ రెడ్డి కోసం దాదాపు లక్ష రూపాయలు పెట్టి ఖరీదైన డిజైనర్ సారీని కానుకగా ఇచ్చారట అదే విధంగా 60 లక్షల విలువచేసే నగలు ఖరీదైన డైమండ్ రింగ్ తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా తనకు కాబోయే భార్యపై ఉన్నటువంటి ప్రేమను అల్లు అర్జున్ ఇలా కానుకల రూపంలో తెలియజేశారని తెలిసి అల్లు ఫ్యామిలీ కూడా ఆశ్చర్యపోయిందట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 minutes ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

28 minutes ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

2 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

3 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

3 hours ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

3 hours ago