Movie News

Allu Arjun: ఆ భాషలో ఎప్పటికీ సినిమా చెయ్యను… బన్నీ షాకింగ్ కామెంట్స్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఇటీవల ముంబై వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తన సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి కూడా పలు విషయాలు తెలిపారు.

దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయనని ఓ సందర్భంగా ఓ ప్రశ్న వేశాను ఎందుకని నువ్వు బాలీవుడ్ సినిమాలు చేయలేదు అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే దేవిశ్రీప్రసాద్ నువ్వు వెంటనే బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేయి నేను నీ సినిమాకు మ్యూజిక్ చేస్తాను అంటూ సమాధానం చెప్పారు.

ఇలా దేవిశ్రీప్రసాద్ మాట్లాడటంతో నేను ఒకటే మాట చెప్పాను నేను ఎప్పటికీ కూడా హిందీ భాషలో సినిమాలు చేయనని తనకు చెప్పానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇప్పుడున్న పరిస్థితులలో అడుగుపెట్టడం అంటే చాలా కష్టం అంటూ ఈయన పరోక్షంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని చెప్పకనే చెప్పేశారు.

Allu Arjun:

ఇక అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా ఈయనకు మాత్రం నార్త్ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా పుష్ప సినిమాని సౌత్ ఇండస్ట్రీ కంటే కూడా నార్త్ ఇండియన్ ప్రేక్షకుల ఎంతగానో ఆదరించారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి కూడా నార్త్ ఇండియాలో ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago