Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉంగరాల జుట్టుతో డి గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించారు.అయితే ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి ఈయన లుక్ కాస్త మారిపోయి కాస్త స్టైలిష్ గా కనిపించారు.ఈయన ఏ గెటప్ లో ఉన్న చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.
ఇకపోతే తాజాగా బన్నీ ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు. పొడవైన ఉంగరాల జుట్టు, గడ్డంతో బన్నీ కేక పుట్టించే లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా బన్నీ లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బన్నీ ఇదే లుక్ లో పుష్ప 2 సినిమాలో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ఇక థియేటర్లలో పూనకాలు లోడింగ్ అంటూ అభిమానులు భావిస్తున్నారు.
ఇలా ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక సుకుమార్ పుష్ప సినిమాని మించి ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…