Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ సినిమా పనులలో బిజీగా మారిపోయారు.
ఇకపోతే నేడు అల్లు అర్జున్ తన 41పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న పుష్ప 2 సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్ చేశారు. అలాగే పుష్ప 2సినిమా నుంచి విడుదల కావడంతో ఈ పోస్టర్ పై కూడా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. హ్యాపీ బర్త్ డే డియర్ బన్నీ… అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా పుష్ప 2 ది రూల్ ఫస్ట్ లుక్ రాకింగ్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా చిరు స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా మెగాస్టార్ సైతం ఫస్ట్ లుక్ పోస్టర్ పై స్పందిస్తూ కామెంట్లు చేయడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…