Allu Ayan: అల్లుఅర్జున్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ స్టార్ హీరో అల్లుఅర్జున్ కుమారుడిగా ఈయన అందరికీ సుపరిచితమే. అల్లు అయాన్, అల్లు అర్హ గురించి నిత్యం అల్లుఅర్జున్ అలాగే స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటారు. ఇలా వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.
ఇలా అల్లు అయాన్ కిసంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదేవిధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ కుమారుడికి ఆయన ఫేవరెట్ హీరో కాదనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇలా అల్లు అర్జున్ కాకుండా అయాన్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఈయనకు ఒకరు కాదని ఇద్దరు ఫేవరెట్ హీరోలు ఉన్నారట తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అదే విధంగా మరొక హీరో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలియజేశారు. రామ్ చరణ్ ఒక సినిమా విడుదల అయితే ఆ సినిమాలోని పాటలు మరొక సినిమా విడుదలయ్యే వరకు చూస్తూనే ఉంటారట.
ఇక చరణ్ ను అయాన్ చెర్రీ మామ అంటూ ఎంతో ముద్దుగా పిలుస్తుంటారని అదే విధంగా రంగస్థలం సినిమాలో చరణ్ లుంగీ కట్టుకోవడంతో తనకు కూడా లుంగీ కావాలి అని మారం చేశారు అంటూ తన కొడుకుకు చరణ్ అంటే ఎంత ఇష్టమో అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలిపారు. అల్లు అర్జున్ కుమారుడికి మహేష్ బాబు రామ్ చరణ్ అంటే ఇష్టం అనే విషయం తెలియడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…