Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆమె చేసిన పని వల్ల అల్లు అర్జున్ అభిమానులు ఆమె పై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి గ్లామర్ విషయంలో హీరోయిన్స్ ఏ మాత్రం తీసిపోకుండా ట్రెండీగా ఉంటారు. మొదట్లో చీరల్లో ఫోటో షూట్స్ చేసిన స్నేహ రెడ్డి ఇప్పుడు గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
ఇప్పుడు స్కర్ట్స్, మిడ్డీలలో ఫోటో షూట్స్ చేస్తూ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు తిన్న గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రోజు రోజుకి స్నేహ రెడ్డి గ్లామర్ డోస్ బాగా పెరిగిపోతోంది. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో ఆమె వేసుకున్న డ్రెస్ వివాదాస్పదం అయ్యింది. ఈ పార్టీలో కురచగా ఉన్న బాడీ కాన్ షార్ట్ డ్రెస్ లో స్నేహారెడ్డి చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది.
స్నేహారెడ్డి లుక్ ని చూసి అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా ఇలాంటి పొట్టి బట్టలు ధరించకండి, ఒక వేళ వేసుకున్నా… పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్స్ షేర్ చేయద్దు అంటూ అమెను రిక్వెస్ట్ చేస్తున్నారు.
తాజాగా ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి షేర్ చేసింది. ఈ ఫోటోలలో స్నేహారెడ్డి చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది.
స్నేహారెడ్డి ఇలా రోజు రోజుకి బట్టల సైజు తగ్గించటంతో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయగా అల్లు అర్జున్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో స్నేహ రెడ్డి గ్లామర్ డోస్ పెంచడంతో రోజురోజుకీ ఆమె ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. హీరోయిన్స్ కి కూడా ఇంత మంది ఫాలోవర్స్ ఉండరు. అయితే త్వరలోనే స్నేహ రెడ్డి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. హీరోయిన్గా అవకాశాల కోసమే స్నేహారెడ్డి ఇలా గ్లామర్ డోస్ పెంచిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…